Last Updated: 27 Nov 2020 07:00 PM

మొదలైన లీకుల గోల

ఓ పెద్ద సినిమా ఇలా మొదలవ్వడం ఆలస్యం అలా లీకులు ప్రారంభమైపోతాయి. పుష్ప సినిమాకు కూడా ఈ బెడద తప్పలేదు. ఈ సినిమా కోసం బన్నీ కొత్తగా తయారయ్యాడు. ఫుల్లుగా గడ్డం, మీసాలు పెంచాడు. ఇంతవరకు ఓకే, అతడి డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉంటుందనేది మాత్రం చిన్న సస్పెన్స్ ఉంది. ఇప్పుడా సస్పెన్స్ కు తెరపడింది. పుష్ప సెట్స్ నుంచి బన్నీ లుక్ లీక్ అయింది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్ […]