Last Updated: 26 Sep 2020 11:38 AM

బీజేపీలో బాబు మనుషులకు చెక్‌

ఏపీ బీజేపీ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 98మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. సోమువీర్రాజు టీంలో మాత్రం కేవలం నలుగురు మినహా మిగిలిన వారంతా తొలి నుంచి బీజేపీతో ఉన్న వారే. కన్నా హయాలో 26 మంది అధికార ప్రతినిధులుండేవారు. ఇప్పుడు మాత్రం ఆరుగురు మాత్రమే. ఎన్నికల తర్వాత టీడీపీ […]