Last Updated: 26 Sep 2020 10:28 AM

లేడీ కమెడియన్ పెళ్లి కబుర్లు

కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం చేసుంది లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. ఎట్టకేలకు తన ప్రేమ-పెళ్లి విషయాల్ని బయటపెట్టింది. తన కాబోయే భర్త గురించి, చేసుకోబోయే పెళ్లి గురించి వివరించింది. విద్యు కాబోయే భర్త పేరు సంజయ్. అతడు సింధి తెగకు చెందిన వాడట. ఉత్తరాంధ్ర వాసి. అందుకే అతడికి తెలుగు సినిమాల గురించి తెలియదంట. పరిచయం అయిన తర్వాత, స్వయంగా చెబితే తప్ప అతడికి విద్యుల్లేఖ ఓ నటి అనే విషయం తెలియదట. ఇక ప్రేమ విషయానికొస్తే.. […]